Wednesday, April 14, 2021




 పెద్దపల్లి జిల్లా ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన వెబ్ సైట్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఫోటో , వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్.కె హుస్సేన్ గారికి, ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారికి, కోశాధికారి మునగాల శైలేందర్ గారికి పెద్దపల్లి జిల్లా కమిటీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు.